అమరావతిముచ్చట్లు:
ఈ ఒక్కరోజే ఏడు కొత్త కేసులు నమోదు
గుంటూరు 4 , తూర్పుగోదావరి 2 , బాపట్ల జిల్లాలో 1 కేసు నమోదు
తాజా కేసులతో కలిపి ఏపీలో 26కు చేరిన కరోనా కేసులు
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు – 10
హోం ఐసొలేషన్ లో ఉన్నవారు – 9
కోలుకుని డిశ్ఛార్జి అయిన వారు – 3
ఇప్పటి వరకూ మృతులు – 4
Tags: Coronavirus cases gradually rising in AP.