July 22, 2026
Explore
ఢిల్లీ బయల్దేరిన సీఎం చంద్రబాబు.

ఢిల్లీ బయల్దేరిన సీఎం చంద్రబాబు.

July 22, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ బయల్దేరిన సీఎం చంద్రబాబు.

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకానున్న సీఎం చంద్రబాబు.

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు.

పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం.

Tags: CM Chandrababu has left for Delhi.