July 22, 2026
Explore
కాంగ్రెస్‌ ధర్నాపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

కాంగ్రెస్‌ ధర్నాపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..

July 22, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

విద్యార్థుల పేరుతో రాహుల్‌ గాంధీ రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నం..

రాజకీయ ప్రచారం కోసం దేశ విద్యార్థులను అడ్డుపెట్టుకోవడం సరైంది కాదు..

విద్యార్థుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలి..

నీట్‌పై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధం..

యువత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది-ధర్మేంద్ర ప్రధాన్‌

Tags: Union Education Minister Dharmendra Pradhan responded to the Congress protest