July 22, 2026
Explore
కంచికచర్ల పంచాయతీ మూగబోయింది…

కంచికచర్ల పంచాయతీ మూగబోయింది…

July 22, 2026 | Andhra Pradesh

కంచికచర్ల ముచ్చట్లు:

వీధి వ్యాపారస్తుల పాలిట శాపంగా మారుతున్న కంచికచర్ల పంచాయతీ యొక్క మౌనం…

గ్రామంలో రోడ్డు మరియు కాలవలు ఆక్రమణలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండి గ్రామంలో జరిగే ఆక్రమణలు తొలగించడానికి పూర్తి హక్కులు కలిగి ఉండి మౌనం పాటిస్తున్న కంచికచర్ల పంచాయతీ…

వెండింగ్ జోన్ మరియు పార్కింగ్ జోన్ ల విషయంలో మౌనం పాటిస్తున్న కంచికచర్ల గ్రామపంచాయతీ…

వీధి వ్యాపారస్తుల దగ్గర ఆశీలు వసూలు చేస్తున్న కంచికచర్ల గ్రామపంచాయతీ వాళ్ల యొక్క సమస్యలు గ్రామపంచాయతీకి పట్టవా???

ఆశీల మీద ఉన్న శ్రద్ధ వారి యొక్క సమస్యలపై ఎందుకు కంచికచర్ల గ్రామపంచాయతీ దృష్టి సారించట్లేదు???

వీటన్నిటిని పరిగణంలో తీసుకోకుండా దూకుడుతో వ్యవహరిస్తున్న కంచికచర్ల పోలీస్…

వీది వ్యాపారాల జీవనోపాధి రక్షణ మరియు నియంత్రణ చట్టం 2014 అమలు దిశగా కంచికచర్ల గ్రామపంచాయతీ అధికారులు మరియు కంచికచర్ల పోలీస్ అధికారులు వ్యవహరించేనా???

Tags: Kanchikacherla Panchayat has fallen silent…