July 21, 2026
Explore
ఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు:మంత్రి పొన్నం

ఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు:మంత్రి పొన్నం

July 21, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

రూ. 6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న సిబ్బంది కూడా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

మరణించిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని,ఆయన కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం,ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు.

Tags: Indiramma Houses for RTC Employees: Minister Ponnam