July 21, 2026
Explore
తన ప్రాణానికి ముప్పు ఉందని పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా

తన ప్రాణానికి ముప్పు ఉందని పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా

July 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

తన తండ్రి పాస్‌పోర్ట్, డబ్బులు తీసుకున్నారని, వాటిని తిరిగి ఇవ్వడంతో పాటు తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎర్నాకులం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మోనాలిసా

ఇటీవలే మోనాలిసా మతాంతర వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

మైనర్‌గా ఉండగానే పెళ్లి చేసుకున్నారని మోనాలిసా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

Tags: Monalisa approached the police, claiming that her life was in danger.