July 21, 2026
Explore
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 17 కొత్త కోర్సులు..!

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 17 కొత్త కోర్సులు..!

July 21, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈ ఏడాది నుంచే అలైడ్, హెల్త్‌కేర్ కోర్సులు అమలు.

ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఉన్నతస్థాయి సమీక్షలో కీలక నిర్ణయం.

NCAHP నిబంధనల మేరకు దసలవారీగా కోర్సులు ప్రారంభం.

నైపుణ్యం ఉన్న వైద్యసిబ్బందిగా తీర్చిదిద్దేందుకే ఈ చర్యలు.

అకాడమిక్ రోడ్ మ్యాప్ ఖరారు చేసిన వైద్యశాఖ అధికారులు.

Tags: 17 new courses in government medical colleges!