July 20, 2026
Explore
లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవం: ట్రైనీ ఐపీఎస్

లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవం: ట్రైనీ ఐపీఎస్

July 20, 2026 | Andhra Pradesh


తెలంగాణ ముచ్చట్లు:

హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో తోటి మహిళా IPSపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలిపారు. న్యాయ ప్రక్రియపై తనకు పూర్తి నమ్మకం ఉందని, చివరికి నిజమే గెలుస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మీడియా సంస్థలు వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags: Sexual harassment allegations are baseless: Trainee IPS officer