July 20, 2026
Explore
ఇరాన్‌లోని కెర్మాన్‌షా ప్రావిన్స్‌లో భూకంపం

ఇరాన్‌లోని కెర్మాన్‌షా ప్రావిన్స్‌లో భూకంపం

July 20, 2026 | Andhra Pradesh

ఇరాన్‌ ముచ్చట్లు:


ఇరాన్‌లోని కెర్మాన్‌షా ప్రావిన్స్‌లో సోమవారం 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప ప్రకంపనలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం వెలువడలేదు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలను అప్రమత్తం చేశారు.

Tags: Earthquake in Iran’s Kermanshah province