విజయనగరం ముచ్చట్లు:
భోగాపురం విమానాశ్రయం పై జరిపిన సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచేలా జరగాలన్నారు. ఉత్తరాంధ్రకు మణిహారమైన ఈ ప్రాజెక్టుతో పాటు టూరిజం, పోర్టులు, పరిశ్రమలతో ఈ ప్రాంతం ఇక అన్ స్థాప్ బుల్ గా మారుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
Tags: A Jewel for North Andhra: Bhogapuram Airport to Launch on August 1