July 20, 2026
Explore
రేపటి నుంచి వ్యవసాయ డిప్లొమా కోర్సులకు రెండో విడత వెబ్ ఆప్షన్లు

రేపటి నుంచి వ్యవసాయ డిప్లొమా కోర్సులకు రెండో విడత వెబ్ ఆప్షన్లు

July 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 21, 22 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ మణి తెలిపారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ https://angrau.ac.in/ ను సందర్శించాలని సూచించారు.

Tags: Second phase of web options for agriculture diploma courses begins tomorrow.