July 20, 2026
Explore
సమస్యల పైన MDPS పోరాటం

సమస్యల పైన MDPS పోరాటం

July 20, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

MDPS మాదిగదళ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ మాదిగ నాయకత్వంలో పనిచేస్తూ ముందుకు సాగుతున్న తిరుపతి జిల్లా MDPS నాయకత్వం ఇందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరుగు గ్రీన్వెంట్స్ లో రైల్వే కోడూరు నియోజకవర్గం అధ్యక్షులు అనిల్ కుమార్ అధ్యక్షతన ,20/7/2026, అనగా సొమవారం, భూ సమస్యల పైన MDPS, తిరుపతి జిల్లా నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కివినతి పత్రం ఇవ్వనున్నారు .ఈ కార్యక్రమానికి ,MDPS రాష్ట్ర కోర్ కమిటీ నాయకులు మరియు తిరుపతి జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు తిరుపతి అర్బన్ నాయకులు తిరుపతి,రూరల్ మండలం నాయకులు అందుబాటులో ఉన్న MDPS నాయకులందరూ కూడా ఈరోజు 11 గంటలకు కలెక్టర్ కార్యాలయం దగ్గరికి చేరుకోవాలని తిరుపతి జిల్లా కమిటీ ద్వారా పిలుపునిస్తున్నాం.

Tags: MDPS’s struggle over issues