విజయనగరం ముచ్చట్లు:
ఆగస్టు 1న భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం.
వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు హోంమంత్రి అనిత కీలక సూచనలు.
హెలిప్యాడ్, ప్రజావేదిక నిర్మాణ పనులను పరిశీలించిన హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
Tags: Ministers Anitha and Kondapalli inspected the arrangements for Prime Minister Modi’s visit.