పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర మాజీ మంత్రి , వైఎస్సార్‌సిపి రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం జగన్ 2.0 యాప్ ను విడుదల చేస్తారని మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పిఎల్‌ఆర్ కార్యాలయంలో యాప్ విడుదల కార్యక్రమం మాజీ మంత్రి నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిదులు, పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Tags: ‘Jagan 2.0’ app to be launched by Peddireddy on the 19th.