July 18, 2026
Explore
అనుమానాస్పద రీతిలో యువతి మృతి

అనుమానాస్పద రీతిలో యువతి మృతి

July 18, 2026 | Andhra Pradesh

నల్లగొండ ముచ్చట్లు:

నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్లలో అనుమానాస్పద రీతిలో యువతి మృతి

ఉరికి వేలాడుతూ కనిపించిన లక్ష్మీ ప్రసన్న

ప్రసన్న మృతిపై గ్రామానికి చెందిన ఓ యువకుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న కుటుంబ సభ్యులు

ప్రసన్న కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన యువకుడు కూడా శనివారం ఆత్మహత్య

తాటి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న చరణ్

గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న లక్ష్మీ ప్రసన్న, చరణ్

సూర్యాపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతోన్న ప్రసన్న

ఇద్దరి మృతి ఘటనపై కొనసాగుతున్న విచారణ

Tags: Young woman dies under suspicious circumstances.