July 18, 2026
Explore
విజయవంతంగా నింగిలోకి ఎగిరిన విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం

విజయవంతంగా నింగిలోకి ఎగిరిన విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం

July 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ప్రయోగం

మొదట అనుకున్న 11.30 సమయం కన్నా 40 నిమిషాలు ఆలస్యంగా 12.05 నిమిషాలకు చేపట్టిన ప్రయోగం

నాలుగు నిమిషాల్లోనే 100 కిలోమీటర్లు దాటిన విక్రమ్

లోయర్ ఆర్బిట్ 450 కిలోమీటర్లు లో ప్రవేశ పెట్టనున్న ఉపగ్రహం

Tags: Vikram-1 rocket successfully launched into the sky.