శంషాబాద్ ముచ్చట్లు:
తన భూ దాహం తీర్చుకునేందుకు పోలీసులను వాడుకుంటున్న రేవంత్ రెడ్డి
శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు
బహదూర్‌గూడ గ్రామం చుట్టుపక్కన దాదాపు 30 పోలీస్ స్టేషన్ల నుండి వందల మంది పోలీసులను బందోబస్తు కోసం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు.
Tags; Police from 30 stations arrived for the 650-acre site.