అమరావతిముచ్చట్లు:
ఇనుప గొలుసుతో వాహనాల వెనుక భాగాలను ఒకదానికొకటి కట్టి నిర్వహించిన టగ్ ఆఫ్ వార్..
పోటీని ఆసక్తిగా తిలకిస్తూ, మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేస్తూ ఉత్సాహం నింపిన గ్రామస్థులు, యువత..
యెదురెదురుగా వెనుక నుంచి ఒకదానినొకటి లాక్కునేందుకు డ్రైవర్లు చేసిన హోరాహోరీ ప్రయత్నం..
థార్ జీపును తన పూర్తి శక్తితో వెనక్కి లాగుతూ రోడ్డుపై వేగంగా ముందుకు దూసుకెళ్లిన ట్రాక్టర్…
దీంతో థార్ జీపు ఒక్కసారిగా ట్రాక్టర్ ను వెనక్కి లాగేసి ఈ వినూత్న పోటీలో విజయం సాధించింది.
Tags: A race between a Mahindra Thar and a tractor on the road…