July 17, 2026
Explore
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు స్వాగతం పలికిన మంత్రి లోకేష్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు స్వాగతం పలికిన మంత్రి లోకేష్

July 17, 2026 | Andhra Pradesh

ఉండవల్లి ముచ్చట్లు:

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా రుణమేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ముందుగా ఉండవల్లి నివాసానికి చేరుకున్న నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ను మంత్రి శాలువాతో సత్కరించారు.

Tags: Minister Lokesh welcomed Union Finance Minister Nirmala Sitharaman.