July 17, 2026
Explore
మదనపల్లి ఎస్పీ కార్యాలయం, వాల్మీపురం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఐజి

మదనపల్లి ఎస్పీ కార్యాలయం, వాల్మీపురం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఐజి

July 17, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం, వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ లను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం డిఐజి మొదట మదనపల్లె జిల్లా ఎస్పీ కార్యాలయంకు చేరుకున్నారు. డిఐజి కి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎస్పి కార్యాలయంలో జరుగుతున్న నూతన భవన నిర్మాణాలను డిఐజి పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడే నుంచి వాల్మీకిపురం చేరుకున్న డిఐజి పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు.

Tags: DIG inspects Madanapalle SP office and Valmikipuram police station.