July 17, 2026
Explore
తుని రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

తుని రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

July 17, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు:

విశాఖపట్నం నుంచి నిడమానూరు వెళ్తున్న గూడ్స్‌ రైలు.

ఐరన్‌ లోడుతో వెళ్తుండగా ప్రమాదం.

లూప్‌లైన్‌లో ఘటన జరగడంతో తప్పిన పెను ప్రమాదం.

ఘటనపై విచారణ చేపట్టిన రైల్వే అధికారులు.

Tags: Goods train derails at Tuni railway station.