March 24, 2026
Explore
బుడగ జంగాల కాలనీలో మరో 20 మందికి ఫుడ్ పాయిజన్..!

బుడగ జంగాల కాలనీలో మరో 20 మందికి ఫుడ్ పాయిజన్..!

March 24, 2026 | Andhra Pradesh

నంద్యాల ముచ్చట్లు:

80కి పెరిగిన ఫుడ్ పాయిజన్ బాధితుల సంఖ్య.. బాధితులను ఆస్పత్రికి తరలింపు.

తాగునీటి స్వచ్ఛతను పరిశీలిస్తున్న మున్సిపల్ అధికారులు.

Tags: Another 20 people suffer food poisoning in Budaga Jangala Colony!