July 17, 2026
Explore
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదు..!

రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో 12 కోవిడ్ కేసులు నమోదు..!

July 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి.

మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నాయి.

జూన్ 26 నుంచి జూలై 16 వరకు 12 కోవిడ్ కేసులు నమోదు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ముందు జాగ్రత్తలు పాటించాలి.

వైద్యులు, ఆసపత్రుల సిబ్బందిని అప్రమత్తం చేస్తాం.

: వైద్యారోగ్య శాఖ.

Tags: 12 COVID cases recorded across four districts in the state!