July 16, 2026
Explore
లంచం తీసుకుంటూ దొరికి నానా హంగామ

లంచం తీసుకుంటూ దొరికి నానా హంగామ

July 16, 2026 | Andhra Pradesh

ఉత్రప్రదేశ్ ముచ్చట్లు:

UP వారణాసిలో అంబికా సింగ్ అనే లేడీ GST ఆఫీసర్ లంచం తీసుకుంటూ దొరికి నానా హంగామా చేసింది. జీఎస్టీ ఫైల్స్ క్లియర్ చేసేందుకు వ్యాపారవేత్త నుంచి రూ.50వేల లంచం తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె పారిపోయేందుకు ప్రయత్నించగా నలుగురు లేడీ కానిస్టేబుళ్లు అడ్డుకున్నారు. ‘నన్ను ఇరికించారు. నేను తప్పు చేయలేదు. కాపాడండి’ అంటూ ఆమె ప్రాధేయపడ్డా స్థానికులు పట్టించుకోలేదు..

Tags: Caught red-handed taking a bribe; a major commotion ensued.