పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని శాంతినగర్‌లో రెండు నెలలుగా మంచినీటి బోరు మరమ్మతులకు నోచుకోలేదు. ఈవిషయాన్ని తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌నందు ఈనెల 13న ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. గురువారం బోరును మరమ్మతులు చేసి ఆప్రాంత వాసులకు మంచినీటిని సరఫరా చేశారు. దీనిపై ఆప్రాంత ప్రజలు తెలుగుముచ్చట్లుకు కృతజ్ఞతలు తెలిపారు.
Tags; Borewell, unrepaired for two months, is now ready.