July 16, 2026
Explore
మున్సిపల్ ఏఈ సతీష్ ఇంట్లో నోట్ల కట్టల కలకలం…

మున్సిపల్ ఏఈ సతీష్ ఇంట్లో నోట్ల కట్టల కలకలం…

July 16, 2026 | Andhra Pradesh

పెద్దపల్లి ముచ్చట్లు:

ఓ కాంట్రాక్టర్ నుంచి రూ 2 లక్షల లంచం తీసుకుంటూ తన నివాసంలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఏఈ సతీష్….

అనంతరం జరిపిన సోదాల్లో సతీష్ ఇంట్లో నోట్ల కట్టలు ప్రత్యక్షం…

ఇటీవల బిల్లులు మంజూరు చేసినందుకు గాను కాంట్రాక్టర్ ల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు….

Tags: Uproar over bundles of cash at Municipal AE Satish’s house…