చిలకలూరిపేట ముచ్చట్లు:
చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు లో ఘటన
ఎడ్లపాడు కు చెందిన ఉసావర్తి వెంకట గంగాధర్ కు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహం
భర్త వేధింపుల కారణంగా కొంతకాలం క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిన భార్య
తన భార్యను తనతో పంపాలని అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులను దూషించిన గంగాధర్
కత్తితో చంపేస్తానంటూ బెదిరించి హత్యాయత్నం చేసిన గంగాధర్
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడి పై హత్యాయత్నం ,ఆయుధ చట్టం కేసు నమోదు చేసిన ఎడ్లపాడు పోలీసులు
నిందితుడుని న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించిన జడ్జి
Tags: Son-in-law attempts to murder mother-in-law, demanding she send his wife back to the marital home.