July 16, 2026
Explore
.టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే రోజులో రూ.97 కోట్ల విరాళాలు!

.టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే రోజులో రూ.97 కోట్ల విరాళాలు!

July 16, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

టీటీడీ చరిత్రలో అపూర్వ ఘట్టం.. ఒకేరోజు రూ.97 కోట్ల విరాళాలు

దాతల దర్శన సౌకర్యాల నిబంధనల మార్పుతో పోటెత్తిన భక్తులు

పాత ప్రయోజనాలను దక్కించుకునేందుకు 10 గంటల్లో విరాళాల వెల్లువ

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విరాళాలు సమర్పించిన మొత్తం 2,460 మంది దాతలు

ఇద్దరు భక్తుల నుంచి తలో కోటి రూపాయల భారీ విరాళం

Tags: A new record in TTD’s history: Rs 97 crore in donations in a single day!