July 15, 2026
Explore
బైక్ అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడి యువతి మృతి

బైక్ అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడి యువతి మృతి

July 15, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు పాత బస్టాండ్ వద్ద స్కూటీపై వచ్చిన యువతి అదుపుతప్పి బస్సు చక్రాల కింద పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలు పులిచెర్ల మండలానికి చెందిన హసీన్ తాజ్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.

Tags:Young woman dies after bike loses control and she falls under bus wheels.