July 15, 2026
Explore
ఒంటరి గా ఉండే మహిళలు… వయోవృద్ధులు ఈ వార్త మీ కోసమే….

ఒంటరి గా ఉండే మహిళలు… వయోవృద్ధులు ఈ వార్త మీ కోసమే….

July 15, 2026 | Andhra Pradesh

తిరుపతిముచ్చట్లు:

వృద్ధురాలిని హత్య చేసి నగలు లాక్కెళ్ళిన దుండగులు

తిరుపతి జిల్లా కేశవాయన గుంటలో దారుణం చోటుచేసుకుంది.

ఆంధ్ర బ్యాంక్ మేనేజర్‌గా రిటైర్డ్ అయిన కృష్ణారెడ్డి, జ్యోతి దంపతుల ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు జ్యోతిని ఓ వ్యక్తి గొంతు కోసి హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న నగలను అపహరించి, ఇంటికి తాళం వేసి పారిపోయాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న తిరుపతి రూరల్ పోలీసులు క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Tags:Women living alone and the elderly—this news is for you.