అమరావతిముచ్చట్లు:
పవన్ కల్యాణ్ తుని సభలో పాల్గొన్న క్రాంతి – పవన్ కు మద్దతు తెలపడంతో తండ్రీకూతుళ్ల బంధంలో బీటలు – కాపుల నాయకుడు పవన్ అని గతంలో చెప్పిన క్రాంతి – తాను చనిపోయినా కూతురు రావడానికి వీల్లేదన్న ముద్రగడ – అయినా క్రాంతి రావడంతో అడ్డుకున్న తల్లి, అభిమానులు – క్రాంతిని బలవంతంగా కారులో తరలించిన పోలీసులు.
Tags: Mudragada’s daughter Kranthi differs with him.