మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో SIR కార్యక్రమం తుది దశకు చేరుకుంది. జిల్లాలోని 12,32,439 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను వంద శాతం పంపిణీ చేయగా, 99.95 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తైంది.
మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాలు, మదనపల్లె మున్సిపాలిటీ 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేసి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచాయి. రాయచోటి, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో కూడా చాలా మండలాలు 99 శాతానికి పైగా డిజిటలైజేషన్ పూర్తి చేశాయి.
Tags: Madanapalle tops in SIR digitalization… 100% complete.