తిరుపతి ముచ్చట్లు:
శ్రీవారి దర్శనం, వసతి, సేవా టికెట్ల పేరుతో అరుణ్‌కుమార్ మోసాలు.
బెంగళూరు భక్తుల నుంచి రూ.3.20 లక్షలు వసూలు చేసిన నిందితుడు.
నిందితుడి ఖాతాల్లో రూ.85 లక్షల లావాదేవీలు గుర్తింపు.
2023లో చేసిన మోసాలకు పాల్పడ్డాడని అరుణ్‌కుమార్‌పై టీటీడీ వేటు.
నిందితుడి నుంచి రూ.99 వేల నగదు, మొబైల్ 3 బ్యాంక్ పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Tags; Former TTD employee Arun Kumar arrested!