July 15, 2026
Explore
ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!

July 15, 2026 | Andhra Pradesh

ముంబై ముచ్చట్లు:

ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్ అయ్యారు.

ఈ నెల 10న ఆయన తన రెండు భుజాలకు సర్జరీ చేయించుకున్నారు.

4 రోజుల విశ్రాంతి అనంతరం ఇంటికి చేరుకున్నారు.

Tags: Deputy CM Pawan Kalyan discharged from hospital!