భీమవరo ముచ్చట్లు:
ఆక్వా రైతులను పరామర్శించనున్న వైఎస్ జగన్.
ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరలు, ఇతర సమస్యలపై ఆక్వా రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి.
ఆక్వా రైతులతో ముఖాముఖి అనంతరం కిర్లంపూడికి వెళ్లనున్న వైఎస్ జగన్.
Tags: Former CM and Pulivendula MLA Y.S. Jagan to visit Bhimavaram today.