July 15, 2026
Explore
నేడు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన.

నేడు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన.

July 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఉదయం 11.00 గంటలకు ఫెర్రీ పవిత్ర సంగమం వద్ద కేఎల్ రావు జయంతి, జలహారతి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

మధ్యాహ్నం 01.20 గంటలకు రాష్ట్ర సచివాలయానికి వెళ్తారు.

మధ్యాహ్నం 03.30 గంటలకు ‘UN-HABITAT’తో ప్రభుత్వం చేసుకునే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొంటారు.

సాయంత్రం 05.50 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

Tags: Chief Minister Chandrababu Naidu is visiting NTR district today.