July 15, 2026
Explore
రైతన్నలు జర జాగ్రత్త..

రైతన్నలు జర జాగ్రత్త..

July 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రాణాంతకమైన గడ్డి మందు పారాక్వాట్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం.

పారాక్వాట్‌పై తక్షణమే పూర్తి నిషేధాన్ని విధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ.

ఇప్పటికే 70కి పైగా దేశాల్లో నిషేధం….భారత్లో ఇప్పటికీ విరివిగా పారాక్వాట్ డైక్లోరైడ్‌ వినియోగం.

పారాక్వాట్‌ను పిచికారీ చేసే రైతుల్లో క్యాన్సర్, నాడీ సంబంధిత సమస్యలు.

పారాక్వాట్‌ వాడకంతో పర్యావరణానికి నష్టంతో పాటు మనిషి ప్రాణాలకే ప్రమాదం.

Tags: Farmers, please be careful.