July 14, 2026
Explore
ఏపీలో స్థానిక ఎన్నికలు.. రేపు కూటమి భేటీ!

ఏపీలో స్థానిక ఎన్నికలు.. రేపు కూటమి భేటీ!

July 14, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్లోనే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు రేపు ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల బరిలో పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

Tags: Local body elections in AP… Alliance meeting tomorrow!