March 24, 2026
Explore
తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో నేటి నుంచి అరుదైన బంగారు నాణేల ప్రదర్శన

తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో నేటి నుంచి అరుదైన బంగారు నాణేల ప్రదర్శన

March 24, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

రాజులు పోయారు. రాజ్యాల పోయాయి. ఆ వారసత్వ సంపద నాటి పరిపాలనకు సాక్ష్యంగా నిలిచాయి. మధ్యయుగం నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో రాజులు, చక్రవర్తులు తరించారు. అపురూపమైన కానుకలు కూడా సమర్పించారు. హుండీ ద్వారా లభించిన చిరస్మరణీయ బంగారు నాణేలు పదిలంగా ఉన్నాయి. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ (Tirupati SV Arts College) లో నేటి మంగళవారం నుంచి అరుదైన నాణేల ప్రదర్శన ( Exhibition of Rare Gold Coins)మూడు రోజుల పాటు చరిత్రను ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, టీటీడీ కళ్లముందు ఉంచబోతోంది.

Tags: Exhibition of Rare Gold Coins Begins Today at SV Arts College, Tirupati