July 13, 2026
Explore
ఇంటిద్వారబంధనం పూజలో మయూర ఆగమనం

ఇంటిద్వారబంధనం పూజలో మయూర ఆగమనం

July 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

నూతన-ంగా నిర్మిస్తున్న ఇంటి పనుల్లో ద్వారబందనం ఏర్పాటు చేసి , పూజలు చేసిన క్షణాల్లో అక్కడికి నెమలి రావడంతో కుటుంబ సభ్యులు శుభప్రదం అంటు సంబరపడ్డారు. ఇంటి వద్దకు చేరుకున్న నెమలి ఇంటిలోపల సందడి చేసి , తిరిగి మెటికెలు ఎక్కి ఇంటిపైకి వెళ్లి తిరుగాడి, అక్కడి నుంచి వెళ్లిపోయిన సంఘటన సోమవారం ఉదయం జరిగింది. మండలంలోని కుమ్మరగుంట గ్రామంలో మర్రిబాబు , సుమలత దంపతులు ఇంటి పనులు చేస్తుండగా మయూర ఆగమనం కుటుంబ సభ్యులకు కనువిందు చేసింది.

Tags: Arrival of a peacock during the house entrance ritual.