మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె మండలంలోని పుంగనూరు రోడ్డులో వలసపల్లె నవోదయ పాఠశాల సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. రామేశ్వరానికి వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మదనపల్లె సిపాయివీధికి చెందిన ఆకాశ్, ఉజ్వల్, శారద తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Tags:Car crashes into stationary lorry; three sustain severe injuries.