అమరావతిముచ్చట్లు:
ఏపీలో స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.’సర్’ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని టీడీపీ నేతలతో జరిగిన జూమ్ మీటింగ్లో వెల్లడించారు.ఇందుకోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అటు SEP లేదా OCTలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఎన్నికలు జరుపుకునేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
Tags; Local body elections in late September or October: CM