అమరావతిముచ్చట్లు:
ఏపీ లో మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తోంది. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఎగ్ కార్ట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఈ పథకం ద్వారా ఎంపికైన మహిళలకు 50 వేల రూపాయల విలువైన ఎగ్ కార్ట్స్ ఉచితంగా అందిస్తున్నారు. దీని ద్వారా మహిళలు సొంతంగా వ్యాపారం ప్రారంభించి నెలకు 20 వేల నుండి 50 వేల రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.
Tags;Free egg carts for DWCRA women in AP from the alliance government?