మైలవరం ముచ్చట్లు:
సోమవారం, ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి సందర్భముగా తెల్లవారుజాము నుంచే శివాలయములో భక్తులు కిటకిటలాడారు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు దేవస్థానం ఈవో కిషోర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులకు దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
Tags; Devotees throng the Mylavaram Shiva temple.