July 13, 2026
Explore
డ్రగ్స్ కేసులో టిటిడి ఉద్యోగి అరెస్ట్

డ్రగ్స్ కేసులో టిటిడి ఉద్యోగి అరెస్ట్

July 13, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కలకలం

గోవిందరాజ స్వామి ఆలయం అర్చక భవన్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్ అరెస్ట్

ఈనెల 10న రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేసిన డ్రగ్స్ కేసులో 3 నిందితులు అరెస్ట్

వారి వద్ద నుంచి 3 లక్షలు విలువైన 63 గ్రాముల మెత్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా..

అరెస్ట్ అయిన వారిలో టిటిడి ఉద్యోగి, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉండటం పై అనేక అనుమానాలు

టీటీడీ ఉద్యోగి రాహుల్ యాదవ్ అరెస్ట్ తో సన్నిహిత ఉద్యోగుల్లో ఆందోళన

పోలీస్ విచారణలో డ్రగ్స్ సరఫరా, సేవిస్తున్న వారి గుట్టు లాగుతున్న పోలీసులు

డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న వారికి బయో చెక్ టెస్ట్ లు నిర్వహిస్తున్న పోలీసులు

Tags; TTD employee arrested in drug case