పుంగనూరు ముచ్చట్లు:
AH పుంగనూరు పరిధిలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మరియు ఆరోగ్య కార్యకర్తలు ర్యాలీ ద్వారా ప్రజలకు క్షయ (TB) వ్యాధి గురించి అవగాహన కల్పించారు.క్షయ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి వివరించారు.
టీబీ పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని, మందులు క్రమంగా తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు.
ర్యాలీలో పాల్గొన్న వారు ప్రజలకు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం మార్చి 24న జరిగే ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించబడింది.ప్రధాన మంత్రి టీబీ ముక్తా భరత్ అభియాన్ కార్యక్రమం రేపు నుంచి ప్రతి ఊరు ప్రతి గడప సర్వే జరుతుంది, ఎవరికైన రెండు వారాలు మించి దగ్గు, జ్వరం, అకిలి లేకపోవడం, బరువు తగ్గడం ఉంటే ఆరోగ్య సిబ్బందికి కీ చెప్పండి గళ్ళ పరీక్షలు చేస్తారు. చికిత్స మరియు ట్రీట్మెంట్ పూర్తిగా ఉచితంగా అందిస్తారు పాల్గొన్నవారు AH Medical officer మెడికల్ ఆఫీసర్ Dr. Harigopal , Dr. Madhusudan ,Dr. Himasailaja ,Dr. , హెడ్ సిస్టర్, సీనియర్ Bharati, Madhubala టీబీ సూపర్వైజర్ K Siddartha Reddy,LT Praveen , Deepika ICTC counselor Himavanth మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Tags:Awareness rally on TB disease