July 12, 2026
Explore
మదనపల్లె లో రూ.32 లక్షల విలువ టొబాకో సీజ్

మదనపల్లె లో రూ.32 లక్షల విలువ టొబాకో సీజ్

July 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

నిందితుడు నభి ఖాన్ అలియాస్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

మదనపల్లెలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కూల్ లిప్స్, టొబాకో ఉత్పత్తులను విక్రయిస్తున్న నబిఖాన్ అలియాస్ ఇమ్రాన్ ఖాన్ ను ఆదివారం 1టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు సంబంధించి సిఐ రాజారెడ్డి మీడియాకు తెలిపిన వివరాలు.. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో సీఐ రాజరెడ్డి, ఎస్సైలు చంద్రశేఖర్ రహీముల్లా సంయుక్తంగా శనివారం స్థానిక అప్పారావుతోటలోని నభిఖాన్ దుకాణాలపై దాడులుజరిపి భారీమొత్తంలో కూల్ లిప్స్ సీజ్ చేశారు.

Tags: ‘Cool Lips’ tobacco worth ₹32 lakh seized in Madanapalle.