July 12, 2026
Explore
బస్సు షెల్టర్‌ కూలిపోతున్న పట్టించుకోరా…?

బస్సు షెల్టర్‌ కూలిపోతున్న పట్టించుకోరా…?

July 12, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపై బెంగళూరు బస్టాంప్‌లో 2001లో నిర్మించిన బస్సు షెల్టర్‌ కూలిపోతోంది. మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలిపోతున్న షెల్టర్‌లో నిత్యం వందలాది మంది ప్రజలు, విద్యార్థులు బస్సుల కోసం వేచి ఉంటారు. దీనిని తొలగించి, తక్షణం నూతన షెల్టర్‌ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags; Doesn’t anyone care that the bus shelter is collapsing?