పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్రస్థాయి ఏపిడీసెట్ పరీక్షల్లో 79 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో కవిత ర్యాంకు సాధించింది. మండలంలోని బి.కొత్తూరుకు చెందిన రెడ్డెప్ప కుమారై కవిత తిరుపతి స్విమ్స్లో బిఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. ఉపాధ్యాయ వృత్తిపై అభిమానంతో ఏపిడీసెట్ రాసింది. 100 మార్కులకు గాను 79 మార్కులు సాధించి, రాష్ట్రంలో ప్రథమర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు కవిత ను, వారి తల్లిదండ్రులను అభినందించారు.
Tags:Kavitha secured the state’s first rank in AP DEECET.