July 12, 2026
Explore
శ్రీ బాలాజీ ఇరాన్ చాయ్ కేఫ్  ను ప్రారంభించిన చెంగారెడ్డి

శ్రీ బాలాజీ ఇరాన్ చాయ్ కేఫ్ ను ప్రారంభించిన చెంగారెడ్డి

July 12, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణం లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ ఇరాన్ చాయ్ కేఫ్ ప్రారంభోతస్వము కు ముఖ్య అతిధిగా పాల్గొని .ఇరాన్ చాయ్ కేఫ్ ను శుభాకాంక్షలు తెలియజేశారు.వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త విభాగ కార్యదర్శి చెంగారెడ్డి .ఈ కార్యక్రమంలోప్రశాంత్ రెడ్డి ,శరన్ కుమార్ రెడ్డి , శివకుమార్ రెడ్డి ,గోవర్ధన్ రెడ్డి , సంతోష్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Tags: Chenga Reddy inaugurated Sri Balaji Iran Chai Cafe.